More
    BREAKING NEWS
    Loading News...
    AJNEWS
    LIVE
    BREAKING
    🔴 ఆరోగ్య జ్యోతి (AJ) న్యూస్ ఛానెల్‌కి స్వాగతం     |     🔴 ఎప్పటికప్పుడు తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి... AJ NEWS     |     🔴 నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం...
    HomeUncategorizedకీటక జనిత వ్యాధులను నివారించాలి-డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ రాజారెడ్డి

    కీటక జనిత వ్యాధులను నివారించాలి-డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ రాజారెడ్డి

    వరంగల్,(ఆరోగ్యజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బొమ్మన రాజారెడ్డి వారి ఆధ్వర్యంలో  దేశాయిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  పరిధిలోని ఎం.హెచ్.నగర్ లో ఇటీవల డెంగ్యూ కేసులు నమోదైన దృష్ట్యా కీటక జనిత వ్యాధుల పట్ల స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో  డాక్టర్ భరత్ కుమార్,  సురేష్ జోషి, సబ్ యూనిట్ ఆఫీసర్ కుమారస్వామి, హెచ్.ఈ.ఓ సదానందం, హెల్త్ సూపర్వైజర్ మధుకర్, వైద్య సిబ్బంది కుమార స్వామి,   పబ్లిక్ హెల్త్ మేనేజర్ జన్ను  కోర్నేల్, ఏ.ఎన్.ఎం.లు అమృత, అశ్విని, సర్వత్ సుల్తానా, మున్సిపాలిటీ ఇన్స్పెక్టర్ ప్రశాంతి,  తదితరులు పాల్గొన్నారు.

    Stay Connected
    16,985FansLike
    2,458FollowersFollow
    61,453SubscribersSubscribe
    Must Read
    Related News