అదిలాబాద్ ( ఆరోగ్యజ్యోతి): హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఎస్ పై బైక్ ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ సాధన, డి ఎల్ ఓ డాక్టర్ ఈశ్వర్ రాజ్. ప్రోగ్రాం మేనేజర్ దేవిదాస్, రాజుతో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు
