కీటక జనిత వ్యాధులను నివారించాలి-డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ రాజారెడ్డి

వరంగల్,(ఆరోగ్యజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బొమ్మన రాజారెడ్డి వారి ఆధ్వర్యంలో  దేశాయిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  పరిధిలోని ఎం.హెచ్.నగర్ లో ఇటీవల డెంగ్యూ కేసులు నమోదైన దృష్ట్యా కీటక జనిత వ్యాధుల పట్ల స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో  డాక్టర్ భరత్ కుమార్,  సురేష్ జోషి, సబ్ యూనిట్ ఆఫీసర్ కుమారస్వామి, హెచ్.ఈ.ఓ సదానందం, హెల్త్ సూపర్వైజర్ మధుకర్, వైద్య సిబ్బంది కుమార స్వామి,   పబ్లిక్ హెల్త్ మేనేజర్ జన్ను  కోర్నేల్, ఏ.ఎన్.ఎం.లు అమృత, అశ్విని, సర్వత్ సుల్తానా,...