వరంగల్,(ఆరోగ్యజ్యోతి): ఈనెల 25న ఎంపీహెచ్ఏ ఫిమేల్ రెండవ ప్రోవిజనల్ మెరిట్ లిస్ట్ ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ హైదరాబాద్ వారు ఒక జాబితా విడుదల చేసినట్లు నేషనల్ హెల్త్ మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ కన్నా ఒక ప్రకటనలో తెలిపారు.
