Home Uncategorized బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి

బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి

0

ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రూ.5 లక్షల ఆరోగ్య బీమా పథకం ఆన్‌లైన్ నమోదు కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకంలో నమోదు చేసుకొని ఆరోగ్య భద్రత పొందాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఆదిలాబాద్ పార్లమెంట్ కోఆర్డినేటర్ అడ్వకేట్ జాదవ్ శ్రవణ్ కుమార్ నాయక్ కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారి నాగరావు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు రమాదేవి, ప్రజలు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version