More
    BREAKING NEWS
    Loading News...
    Homeతెలంగాణనిమ్స్ డైరెక్టర్ ను కలిసిన నిమ్స్ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ నూతన కార్యవర్గం

    నిమ్స్ డైరెక్టర్ ను కలిసిన నిమ్స్ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ నూతన కార్యవర్గం

    ఇటీవల నిమ్స్ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ (NEHS)కి ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులు సోమవారం నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ డా. రాహుల్ దేవరాజ్, ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ పరం జ్యోతి, మెడికల్ సూపరింటెండెంట్ డా. నిమ్మ సత్యనారాయణ గార్లను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ డా. రాహుల్ దేవరాజ్, నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ, సొసైటీ అభివృద్ధికి అందరి సహకారంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శి లు డా. మార్తా రమేష్, రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు రాధిక, సత్య గౌడ్,శ్రీనివాసులు, మహేష్ బాబు, ఆశాలత, సౌజన్య,సలీం,వేణుగోపాల్, రాజశేఖర్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

    Stay Connected
    16,985FansLike
    2,458FollowersFollow
    61,453SubscribersSubscribe
    Must Read
    Related News