ఏఎన్ఎంల ఫైనల్ మెరిట్ జాబితా విడుదల చేయాలి
నేడు కోఠీలో రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయం ఎదుట ధర్నా హైదరాబాద్, నవంబర్ 25 (ఆరోగ్యజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలో ఏఎన్ఎం ఉద్యోగ నియామకాల ప్రక్రియను వెంటనే పూర్తి చేసి, ఫైనల్ మెరిట్ జాబితాను విడుదల చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం (నవంబర్ 26) ఉదయం 10 గంటలకు హైదరాబాద్ కోఠీలోని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు యూనియన్ నాయకులు ప్రకటించారు. 2023...