రిమ్స్ రేడియాలజిస్ట్ గా డాక్టర్ శ్రీకాంత్ బాధ్యతల స్వీకరణ
రిమ్స్‌లో రేడియాలజిస్ట్‌గా డాక్టర్ శ్రీకాంత్ బాధ్యతల స్వీకరణ రేడియాలజీ విభాగంలో వైద్య సేవలకు కొరత తీరే అవకాశం ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) జనరల్ ఆసుపత్రిలో రేడియాలజీ విభాగంలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా డాక్టర్ శ్రీకాంత్ రేడియాలజిస్ట్‌గా శనివారం విధుల్లో చేరారు. గతంలో అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా పనిచేసిన ఆయన, ఉన్నత వైద్య విద్యను అభ్యసించేందుకు గాంధీ వైద్య కళాశాలలో పీజీ ప్రవేశం పొందారు. ఇటీవల రేడియాలజీ విభాగంలో పీజీ...