రిమ్స్‌లో మెడికల్‌ షాపుల పరిస్థితి ఏంటి?…

4 మెడికల్ షాపుల భాగస్వామ్య విధానంపై సమగ్ర విచారణకు డిమాండ్ నివేదిక తయారు చేసింది ఎవరు?.. నిబంధనలు పాటించారా? దుకాణాల పరిస్థితి ఏమిటి?తెలంగాణలోని ఇతర ప్రభుత్వ వైద్య కళాశాలల్లో లేని నిబంధనలు ఇక్కడే ఎందుకు?  ఒక్కో షాపులో ఇద్దరు భాగస్వాములు.. నిబంధనలు రూపొందించింది ఎవరు? ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ రిమ్స్‌లోని మెడికల్ షాపుల వ్యవహారం ఇప్పుడు పలు ప్రశ్నలకు తావిస్తోంది. గతంలో మెడికల్ షాపులకు అనుమతులు ఎవరు ఇచ్చారు? ఏ నిబంధనల ప్రకారం కేటాయించారు? ప్రస్తుతం వాటిని తొలగించాలనే అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం...