అవుట్సోర్సింగ్ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులైన హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ (జల మండలి) డిపార్ట్మెంట్లో కూడా తదితరులు ఇటీవల చనిపోయారు.గతంలో కూడా వివిధ శాఖలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా అకస్మాత్తుగా చనిపోయారు.చాలా దురదృష్టకరం కానీ చనిపోయిన తర్వాత రావలసిన బెనిఫిట్స్ కేంద్ర అధీనం లో ఉన్న ఈ.ఎస్.ఐ నుంచి ఇన్సూరెన్స్ మరియు పెన్షన్, అలాగే ప్రావిడెంట్ ఫండ్ నుండి కాంట్రిబ్యూషన్స్ ఈ.డి.ఎల్.ఐ ఇన్సూరెన్స్ 7 లక్షల రూపాయలు, పెన్షన్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ప్రమాద బీమా రావలసిన ఇన్సూరెన్స్ మొత్తము కుటుంబ సభ్యులకు,...