జనరిక్ మందుల వ్యవస్థకు బీజం వేసింది పేటెంట్ విధానమే!

తక్కువ ధరలో సమాన చికిత్సా ప్రయోజనం.. జనరిక్ మందులతో ప్రజలకు ఆర్థిక భారం తగ్గింపు జనరిక్ మందులను ఒకే వ్యక్తి లేదా ఒకే సంస్థ కనుగొనలేదు. పేటెంట్ గడువు ముగిసిన తర్వాత అదే క్రియాశీల పదార్థంతో ఇతర ఔషధ తయారీ సంస్థలు మందులను తయారు చేసే విధానం క్రమంగా అభివృద్ధి చెందింది. ఆధునిక జనరిక్ మందుల వ్యవస్థకు 1984లో అమెరికాలో అమల్లోకి వచ్చిన హ్యాచ్–వాక్స్‌మన్ చట్టం కీలక మలుపుగా నిలిచింది. ఈ చట్టం పేటెంట్ గడువు ముగిసిన మందులకు సమానమైన జనరిక్ ఔషధాలను తక్కువ...