ఏఎన్‌ఎంలను పర్మినెంట్‌ చేయాలి

Editor K.Naresh Kumar 9848025451 అదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మెడికల్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఏఎన్‌ఎంలను పర్మినెంట్‌ చేయడంతో పాటు పని భారం తగ్గించాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు పుష్పాల, మెడికల్‌ యూనియన్‌ నాయకులు అన్నపూర్ణ, మమత, లక్ష్మి, ఉజ్వల, విజయలక్ష్మి, హరిత, సంగీత తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి...