ఆరోగ్యశాఖలో 1,931 ఉద్యోగాలకు మెరిట్‌ జాబితా విడుదల

ఆరోగ్యశాఖలో 1,931 ఉద్యోగాలకు మెరిట్‌ జాబితా విడుదల మహిళా ఆరోగ్య సహాయకుల పోస్టులకు తుది దశకు నియామక ప్రక్రియ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1,(ఆరోగ్యజ్యోతి):  ఆరోగ్యశాఖలో మరో భారీ నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 1,931 బహుళ ప్రయోజన ఆరోగ్య సహాయకుల పోస్టులకు సంబంధించి వైద్య, ఆరోగ్య సేవల నియామక మండలి మంగళవారం తాత్కాలిక మెరిట్‌ జాబితాను విడుదల చేసింది. ఒక్కో పోస్టుకు 1.25 మంది చొప్పున అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేసినట్లు మండలి వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్‌ 16 నుంచి...