నర్సింగ్ ఫీజుల ఫిక్సేషన్ జీవోకు ఆమోదమెప్పుడు?
editor naresh kumar 9848025451 రెండేళ్లుగా నిలిచిపోయిన ప్రక్రియ.. ఏడాదిగా ఆర్థిక శాఖలోనే ఫైల్ 50 వేల మంది నర్సింగ్ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో తీవ్ర ఇబ్బందులు హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): రాష్ట్రంలో నర్సింగ్ విద్యను ప్రోత్సహిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం నర్సింగ్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నర్సింగ్ కోర్సులకు సంబంధించిన ఫీజుల ఫిక్సేషన్ ప్రక్రియ రెండేళ్లుగా పూర్తికాకపోవడం, సంబంధిత జీవోకు తుది ఆమోదం లభించకపోవడంతో వేలాది మంది విద్యార్థులు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి...