కీటక జనిత వ్యాధులను అరికట్టాలి-డిస్టిక్ మలేరియా ఆఫీసర్ కే.రజిని
వరంగల్ : వరంగల్ నగరంలోని దేశాయిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రము పరిధిలో ఎం.హెచ్.నగర్ లో డిస్టిక్ మలేరియా ఆఫీసర్ కే. రజిని.. ఇటీవల నమోదైన కీటక జనిత వ్యాధుల దృష్ట్యా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక వైద్యాధికారి డాక్టర్.భరత్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన వైద్య శిబిరాన్ని సందర్శించి ప్రజలకు కీటక జనిత వ్యాధులైన డెంగ్యూ, మలేరియా,చికున్ గునియా వ్యాధుల నివారణ పట్ల అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి కే. రజిని మాట్లాడుతూ... ప్రజలు తమ ఇంటి పరిసరాలలో నీరు నిలువ ఉండకుండా...