మెట్‌పల్లిలో అరుదైన ప్రసవం

మెట్‌పల్లిలో అరుదైన ప్రసవం ఒకే కాన్పులో ముగ్గురు చిన్నారులు రాజలక్ష్మి–నరేందర్ దంపతులకు తొలి సంతానంగా ముగ్గురు పిల్లలు మెట్‌పల్లి : జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో అరుదైన ప్రసవం చోటుచేసుకుంది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో ఒక మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం విశేషంగా నిలిచింది. రాజేశ్వర్‌రావుపేటకు చెందిన రాజలక్ష్మి–నరేందర్ దంపతులకు తొలి సంతానంగా ఒక బాబు, ఇద్దరు పాపలు జన్మించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజలక్ష్మి గర్భధారణ సమయంలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. ప్రసవ సమయం దగ్గరపడటంతో ఆమెను...