ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు చెల్లించాలి
ఎన్ హెచ్ ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్ ఓ డీ లతో మీటింగ్ పెట్టి చెప్పిన ప్రతినెల 1వ తేదీన వేతనాలు చెల్లించడం లేదు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన నే వేతనాలు చెల్లిస్తామని పలు ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేయడంతో పాటు అనేక సమావేశాల్లో హామీ ఇచ్చింది. అయితే, ఆ హామీలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు...